Maleesha Kharwa: ఈ అమ్మాయికి బాలీవుడ్, హాలీవుడ్ తారలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు, ఎందుకు? | BBC Telugu
ముంబయిలో సముద్రపు ఒడ్డున ఉన్న మురికివాడలో ఉంటోంది మలీశా కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఈ అమ్మాయి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలదు. ద స్ట్రీట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన రాబర్ట్ హోఫ్మన్ భారత్లో పర్యటించినప్పుడు అనుకోకుండా మలీశాను కలిశారు. ‘ప్రిన్సెస్ ప్రమ్ ద స్లమ్’ అన్న బిరుదు ఆమెకు ఇచ్చి, ఆమెతో ఓ ఇన్స్ట్రాగ్రామ్ ఖాతా తెరిపించారు. కలలను సాకారం చేసుకోవడంలో మలీశాకు తోడ్పడేందుకు గో ఫండ్ మీ వెబ్సైట్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టారు.
#PrincessfromtheSlum #MaleeshaKharwa #Mumbai
---
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: instagram.com/bbcnewstelugu/
ట్విటర్: instagram.com/bbcnewstelugu/
నాకు తనలా ఫేమస్ కావాలని చాలా ఆశ
U r role model for all chitti thalli God bless you
It's a great news...!
Hiiiiii😮😮😮😮😮😮😮😮😮😮
Great NeWS brother. Subscribe and support Mana Kottalokam INworlds Channel brother.
ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి నీ ధైర్యానికి నా జోహార్ తల్లి
God bless you baby
Thalli nuvu inka yeppatiki venu thirigi chusina kanabadanantha yethulo vuntau feucharlo god bless nuvu andhariki adsrsham ga nilavali
B B C super👌
భగవంతుడు శ్రీ సాయినాధ్ ని కరుణ ఎప్పుడు ఈ బిడ్డ కి ఉంటుంది.
Because of BBC i have been seeing her videos and subscribed... Good luck maneesha
THATS WHY PEOPLE SAY BBC ONLY SHOWS GOOD NEWS
Doing very over action l am queen of new York you are looking like a old girl 🐒🐒🐒🐒🐒
Her smile cute.. And like purely. no bad thought...
TQ BBC
Beautiful kid..... great BBC 👌👌👌👌
👍
Aanandam ante idi
Super news and all the best 🤴 in my heart's
బంగారు తల్లి దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అనుకున్నవి అనుకున్నట్లు తప్పక జరగాలని మనసారా కోరుతున్న all the best తల్లి tc becarefull also be happy becool tc all
ఆత్మవిశ్వాసానికి అసలైన నిలువుటద్దం ఈ మట్టిలో మాణిక్యం. Powerful peoples are coming from powerful places.
God bless you
Hai malasa good
Thanks for farener great real hero
Thappakunda thanu anukunnadi sadincha galuguthundi
God bless you maaa 👍👍, really so great channel (BBC NEWS )💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
God bless you raa u have great future nana
Great 👍
Bbc thank you
I love you sister 😭😭🇮🇳😭😭
god bless you sistar
సూపర్
Such a great person
God bless you
Innocent soul good hearted soul
Insta Id cheppara
God bless you
Super thally
ఈ అమ్మాయి ముఖం లో చిరునవ్వు ఉంది మనస్పూర్తి గా కోరుకుంటున్నా ఈమె గొప్ప హీరోయిన్ avvalani ❤️❤️❤️👍👍😍😍good
May god bless her
Ah Ammai face lo entha confidence undi.. And Really she is beautiful..
మన ఇండియన్ న్యూస్ చానెల్స్ లకి దొరకరేరా ఇలాంటోళ్లు.
God bless you
Beauty is not important but beautiful heart is important🥰🥰🥰
God bless you ma... thank you Foreigner...And god bless you
Future most wanted 🌟 Star
She is lucky.
Mapapa.ne.kuda.thesukode
Directors aa papa ki child artist ga chance isthe bhaguntundi...❤️
Super,, 👌
Woooo wonderful ur commitment really great all the best👍💯👍💯 baby love you❤❤❤❤😘
Nice you
రాబర్టు sir great మా ...
ఈ వీడియోకు సంబంధించి మీ వ్యాఖ్యలను చాదువుతున్నప్పుడు మొదటిసారి గా కన్నీళ్లు పెట్టూకున్నాను.
Super,,,,no,1,b,b,c
She is the definition for the happiness. Many to things to learn from her...
Great 👍...
Super amma🙏🙏
Good news
Vere news channels ayithe Adukkune daniki adhrustam pattukunindi Ani show lu chesevaru. BBC range eh veru 💥💥
Best of luck baby
Thank you 😊
ప్రతిభ, సద్విద్యల ముందు మనిషి పడే కష్టాలు దూది పింజల్లాంటివి. శారదాంబ నమో నమః. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The happiness at her face..Oh my god
I think maleesha worli seaface aggara untundi .. Or Shivaji park ....!!
Papa awesome la undhi
Confidence levels keka..all the best Manisa ❤️
Wow God bless you amma..❤
మట్టిలో మాణిక్యం
Very poor but happy great.
God bless you abundantly dear...
Aa papa mukamlo edo magic undi . Chalabi pedda heroine avuthundi .
super
Nice
E video ku Dislike entra babu
May all your dreams come true 💓
I hope she will become a great human being👍👍🥰
Hats off maleesha such a great girl
👌👌👌👌
చెల్లి నువ్వు నిరు పేదస్తిలో వున్న కానీ నీ మొఖం లో వున్న లో వున్న ఆ.... నవ్వు సంతోషం వేల కట్టలేనంత ఆత్మవిశ్వాసం కొన్ని కోట్ల కన్న గొప్పవి తల్లి
Love BBC
మా ఆంధ్ర రాష్ట్రం లోరా చిట్టి తల్లి మా జగన్ అన్న ఉన్నాడు ని కళలు సాకారం చేసుకోవటానికి.
Ela evarikayena vupayoga padevi pettali...pranc lu cheyadam kadu
Vella family bagundali Vallu to patu ma family bagundali
You will definitely be a great heroine in the future
Ariyana
Great child God Blessed you
Super girl .
Foreign vadiki like esukondiro 😄
Spr tqs for encouraged media😉
ఇటువంటివి న్యూస్ అంటే....
👍👍👍👏👏👏
I really don’t understand why dislikes?
great news great news channel
Dabbu unna vallaki Ave korikalu dabbu leni vallaki Ave korikalu. manushullo em Theda ledu asalu manulu enduku brsthukutunnaro vallake theleedhu.
Little pretty shes look like a Nanditha Das
God bless you
Hyderabad Ghatkesar Highway facing HMDA Commercial and Residential open plots with SBI loan 75% . Marketing Director 9963450059
May god bless you girl 😇
Nice girl