IPL 2021 | After Virat Kohli’s Plea, BCCI Removes ‘Soft Signal’ from IPL 14
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL 14వ సీజన్ లో ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ విధానాన్ని... BCCI తొలగించింది. ఏదైనా ఔట్ విషయంలో స్పష్టత కోసం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాధికారాన్ని మూడో అంపైర్ కు రిఫర్ చేసేటప్పుడు ఇచ్చే ఈ సిగ్నల్ ను ఐపీఎల్ లో అనుమతించరాదని నిర్ణయించింది. మైదానం అంపైర్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మూడో అంపైర్ అత్యుత్తమ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ సాఫ్ట్ సిగ్నల్ ను తొలగించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తి మేరకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో నాలుగో టీ20 సందర్భంగా సూర్యకుమార్ క్యాచ్ ను డేవిడ్ మలన్ సరిగా అందుకున్నాడా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోయినా.. మైదానంలో అంపైర్ అవుట్ అని సాఫ్ట్ సిగ్నల్ ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని తిరగదోడేందుకు వీడియోలో స్పష్టత కరువవడంతో మూడో అంపైర్ కూడా సూర్యను ఔట్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఈ సాఫ్ట్ సిగ్నల్ పద్ధతిని వ్యతిరేకించాడు. చాలా రోజులుగా ఈ సాఫ్ట్ సిగ్నల్ విధానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సైతం దాన్ని తొలగించాలని బహిరంగంగానే చెప్పాడు..
Kingu 🔥🔥
Where is sand in ap
King kohli ✌️❣️❣️💋💋💋
International cricket lo kuda tiseste bavuntadi and alane Lbw review lo Umpires call kuda tiseyali
inka umpire avasaram ledu🤣
ICC also can look once to change these decisions
Epsilitiy right
Let's remove the on field umpires and use the technology for everything! There's no respect for the umpires these days. Nithin Menon umpiring was extraordinary! If something is not going under India's favor, then let's remove the rule!
Nyc
King da🔥
King Kohli Is The TorchBarrer
That is virat king kohli🔥🔥🔥
Lawada kohili
Arey nuvvu first video lo news ento telsukoni appudu kohli ni tittu Nduku ra uneducated fellows la em telvaka mundhe vachi comments pedtharu
Very good...👍👍👍
Just kohli things
Umpires call also should be removed from IPL 😊
Yes
Superb
అదొక లోవడ్ సిగ్నల్
King kohli
Bechapodu kholi gadu
Kohli chesina runs lo oka 20 runs chey chalu
@Jhonny Sins arey gandu
@iam- rANga sulli chesku itey nadhi
Dengeyy badhkav india lo undaku ... chytanya pandit sulliga
@chytanya pandit egiri thanatha ni akka
Virat daa
3rd T20 amma,not 4th
నాకు అర్దం కాలేదు
@Durga Prasad thank you very much bro🙏 క్లారిటీ ఇచ్చినందుకు🙏
@Durga Prasad thanks bro I was also in small confusion, you have cleared that
Soft signal ante slip catches kaani boundary dhagara catches gaani sariga telika pothey soft signal istaru kaani indulo oka problem undi bro field umpires ki boundary line dhagara pattina catches kanabadavu iyina sarey umpire soft signal out istadu ledha notout istadu soft signal lekapothe third umpire oka perfect decision teesukovachu okavela soft signal untey soft signal batti third umpire decision istadu
Will icc remove as well? Else bcci kohli will get confused
This is only for IPL only
Umpires call should also be removed from drs
ఎన్నో నోట్ ఔట్ లు ఔట్ అవుతాయి😞😞 బడ్ decision kohli😭
Third empire ki ichina tarvata inka soft signal tho em pani
Ne Mokam ra
Umpires call kudana
King Kohli 🔥
They should remove umpires call in LBW too ( no matter what percentage of error can happen with technology)
Avunu bro big screen meda chupisthe chaalu
@SandeeP GameR 😂😂😂😂
Umpires call ki soft signal ki sambandam enti bro
@SandeeP GameR 😂😂😂👍
Assalu empire enduku bro empire ni kuda thisi bengala
dhoola teeripoindhi...
Daridram vodilindi....
Bcci boss Ganguly
Good decision technology must be used fully